ప్రమాదవశాత్తు  బస్సు కింద పడి చిన్నారికి గాయాలు

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం ప్రమాదవశాత్తు  స్కూల్ బస్సు కింద పడి చిన్నారికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం సుభాష్ నగర్ లో జరిగింది. నిజామాబాద్ రైల్వే క్వార్టర్ ప్రాంతానికి చెందిన అపర్ణ స్థానిక హోలి మేరి పాఠశాలలో పిపి-2 చదువుతుంది. ఉదయం తండ్రి బైక్ మీదా స్కూల్ కు వేలుతుండగా సుభాష్ నగర్ చౌరస్తాలో బైక్ స్కిడ్ కాగా అపర్ణ కింద పడింది. అప్పుడే ఎదురుగా వస్తున్నవిజ్ఞాన్ స్కూల్ బస్సు కింద అపర్ణ పడటంతో గాయాలు అయ్యాయి.  అపర్ణను హుటా హుటిన...