Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 2:53 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు ఇళ్లు దగ్ధం

రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో ఘటన

రుద్రూర్, బతుకమ్మ:  రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది.  ఈఘటనలో రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి.  గ్రామానికి చెందిన బడే లక్ష్మీ, పున్న సావిత్రి ల ఇళ్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతియ్యాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను  ఆర్పే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.