ప్రమాదవశాత్తు ఎలక్ట్రీక్ ఆటో దగ్ధం
నగరంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: చార్జీంగ్ పెట్టిన ఎలక్ట్రీక్ ఆటో ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఆటో నగర్ కు చెందిన మహ్మద్ మెహతాబుద్ధిన్ ఆటో నడుపుతు జీవిస్తున్నాడు. 2025 జనవరిలో కొత్త ఎలక్ట్రీక్ ఆటో కోనుగోలు చేశారు. బుధవారం రాత్రి తన ఇంటి ముందు ఆటో ( టీజీ 16 సీటీఆర్ 7656) ను నిలిపి చార్జింగ్ పెట్టి మర్చిపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఆటో పూర్తిగా కాలిపోయింది. దాంతో పాటు...