అర్సపల్లి శివారులో రోడ్డులో ప్రమాధం
. . . లారీ డికోని రైతు దుర్మరణం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఆర్సపల్లి వద్ధ గల బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాధంలో రైతు దుర్మణం చెందాడు. ఈ సంఘటన గురువారం మద్యహ్నం జరిగింది. ఆర్సపల్లి గ్రామానికి చెందిన తరికంటి యాదయ్య (78) అర్సపల్లి శివారులోని అతని వ్యవసాయ భూమిలో పని ముగించుకుని అతని టీవీఎస్ ఎక్సెల్ బండి పైన ఇంటికి వచ్చే క్రమంలో ఈ ప్రమాధం జరిగింది. అర్సపల్లి రైల్వే గేటు దాటిన తర్వాత ఉన్న మలుపు...