జాతీయ రహదారిపై యాక్సిడెంట్

  . . . వడ్ల లోడ్ లారీ టిప్పర్ డీ . . .  భారీగా ట్రాఫిక్ జాం  డిచ్ పల్లి , బతుకమ్మ: జాతీయ రహదారి 44 పై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పై వడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ని టిప్పర్ వేగంగా ఢీ కొట్టిన ఘటన డిచ్ పల్లి ఏడవ బెటాలియన్  ఎదుట జరిగింది. ఈ ప్రమాదంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దానితో కిలో మీటర్ పొడవున...