జాతీయ రహదారిపై ప్రమాదం

. . . మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం  ఇందల్వాయి, బతుకమ్మ : జాతీయ రహదారిపై జరుగుతున్న పనులు ఓకరి ప్రాణాలను తీసాయి. సర్వీస్ రోడ్డు పనులు జరుగుతుండగా రోడ్డు పక్కన పెట్టిన మట్టి సంచులకు బైక్ డికోని  దానిని నడుపుతున్న వ్యక్తి కిందపడగా అతనపై నుంచి కంటైనర్ వెల్లడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన 44 వ నంబర్ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి వద్ధ అదివారం ఉదయం జరిగింది. ఇందల్వాయి పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లాకు చెందిన బత్తుల...