హెచ్ఎంబి జాతీయ రహదారి పై ప్రమాధం

  . . . కల్వర్టు పైనుంచి కాలువలో పడిన కారు . . . ఇద్ధరి దుర్మరణం  . . . ముగ్గురికి తీవ్రగాయాలు  ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మల్లయిపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి కారు కాలువలో పడి ప్రమాదం చోటు చేసుకుంది. హైద్రబాద్- మెదక్- బోదన్ జాతీయ రహదారి విస్థరణ పనులు జరుగుతుండగా కల్వర్టు వద్ధ రోడ్డు డైవర్షన్ సూచికలు లేకపోవడంతో ఈ ప్రమాధం జరిగింది. కారు వేగంగా అదుపు తప్పి నూతనంగా...