రైల్వే గేట్ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం

  . . . రైల్వే గేట్ ను ఢీకొట్టిన లారీ . . . విద్యుత్ తీగలపై పడిన గేట్  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని  గుర్బబాది రోడ్డులో ( లలిత మహల్) థియేటర్ వద్ద రైల్వే గేట్ ను లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈ  ఘటనలో గేట్  విద్యుత్ తీగలపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. అసమయంలో  రైళ్ల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదు.  రైల్వే గేటు  మూసివేత సమయంలో నిర్ణిత...