ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ వద్ద ప్రమాదం

సీఎం రేవంత్ రెడ్డి ద్రిగ్భాంతి సహాయక చర్యలకు ఆటంకంగా మారిన నీరు చిక్కుకున్న 4 రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు వెబ్ న్యూస్, బతుకమ్మ :  శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల కింద ప్రమాదం జరిగింది. మూడు కిలోమీటర్ల మేరకు పైకప్పుకుంగిందని టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన పనుల చేస్తున్న క్రమంలో టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ వద్ద 14వ కి.మీ.ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పైభాగం మూడు మీటర్ల మేర కూలిపోయింది. ఈప్రమాదంలో  పలువురు కార్మికులు...