మూడు మండలాల నోడల్ ఆఫిసర్ ల భాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్యాశాఖ సంచాలకులు ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖాధికారుల పోస్టులను భర్తి చేస్తు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మండలం పరిధిలోని సినీయర్ గేజిటేడ్ హెడ్మాస్టర్ లను నోడల్ ఆఫిసర్ లుగా నియమించిన విషయం విధితమే . బుదవారం నిజామాబాద్ సౌత్ మండల విద్యాశాఖ అధికారి గా ఎం.సాయిరెడ్డి, నిజామాబాద్ నార్త్ మండల విద్యాశాఖ అధికారిగా ఆర్.వెంకట్ నారాయణ గౌడ్, మోపాల్ మండల్ విద్యాశాఖ అధికారి గా గేమ్సింగ్ పదవి బాధ్యతలు చేపట్టారు. వారికి పిఆర్ టియు తెలంగాణ...