Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 10:37 pm Posted by : ramakrishna

మోర్తాడ్ ఎస్సైగా రాము బాధ్యతల స్వీకరణ

మోర్తాడ్, బతుకమ్మ   :  మోర్తాడ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బి.రాము సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. నూతన ఎస్సై కి పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ  ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.