కవిత రాజీనామా ఆమోదం

  . . . అమోదించిన శాసన మండలి చైర్మన్  హైదరాబాద్, బతుకమ్మ : కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే ఆమె తన పదవికి మండలి చైర్మన్ ఫార్మెట్ లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 5న శాసనమండలి సమావేశాలకు హాజరైన కవిత తన చివరి సమావేశం హాజరుగా పేర్కొంటూ...