గురుకుల ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

బతుకమ్మ భిక్కనూరు: ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల /కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రఘు సోమవారము ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాను యూనిట్ గా చేసుకుని ప్రవేశాలు...