పీఎంశ్రీ పథకంపై ఏసీబీ నజర్
పెద్ద ఎత్తున ఫిర్యాదులు వివరాలను సేకరిస్తున్న అవినీతి నిరోదక శాఖ నిజామాబాద్, బతుకమ్మ : దేశ వ్యాప్తంగా పాఠశాలలు అభివ`ద్ది చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ పథకానికి శ్రీకారం చుట్టింది. పీఎంశ్రీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా నిధులు కేటాయించి పాఠశాలల డెవలప్ మెంట్ ను చేయాలనే లక్ష్యంతో 2027 సెప్టెంబర్ 7న పీఎంశ్రీ పథకాన్ని ప్రారంభించింది. దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో అభివ`ద్ది కోసం 27360 కోట్లను ఖర్చు చేయాలని సకల్పంచంది. 2023-24 విద్యా సంవత్సరంలో తెలంగాణకు...