పీఎంశ్రీ నిధులపై ఏసీబీ నజర్
నవీపేట్ కేజీబీవీలో సోదాలు నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల్లో అభివ`ద్ది కోసం ఇస్తున్న పీఎంశ్రీ నిధుల వినియోగంలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ ద`ష్టి సారించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ నిధుల గురించి విద్యా శాఖ నుంచి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. తాజాగా పీఎంశ్రీ నిధులు మంజూరైన పాఠశాలల్లో కేజీబీవీల్లో క్షేత్రస్థాయిలో పర్యటన ప్రారంభించింది. అందులో భాగంగా మంగళవారం నవీపేట్ కేజీబీవీ పిఎంశ్రీ నిధులు నామ్స్ ప్రకారంగా ఖర్చులపై ఏసీబీ అధికారులు ఆరా...