జలమండలి మేనేజర్ నివాసంలో ఏసీబీ సోదాలు

  . . . రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు . . . రూ.100 కోట్ల కు పైగా అస్తుల గుర్తింపు  వెబ్ డెస్క్, బతుకమ్మ: హైదరాబాద్ జలమండలి మేనేజర్ నివాసంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జామున మల్లాపూర్ లోని అనంత లక్ష్మి కుమార్ నివాసం తో పాటు 8 చోట అవినీతి నిరోధక శాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో వెంకటరమణ కాలనీ లో ఉన్న రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన,...