కోట గల్లి బాలికల సంక్షేమ హాస్టల్ లో ఏసీబీ సోదాలు

బతుకమ్మ, నిజామాబాద్ ; నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లి బాలికల (ఎస్సీ)సంక్షేమ హాస్టల్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే సంక్షేమ ఫలాలు వసతి గృహ విద్యార్థినిలకు అందుతున్నాయా లేవా అని కోణంలో  నిజామాబాద్ రేంజ్ ఎసిబి డిఎస్పీ శేఖర్ అధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఎసిబి, విద్యుత్ శాఖ, తునికల కోలతల శాఖ, పే అండ్ అకౌంట్స్, పుడ్ ఇన్స్ పెక్టర్, సానీటరి విభాగం అధికారులతో ఈ సోదాలు నిర్వహించారు.హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నోట్ పుస్తకాల...