డిప్యూటీ కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు

  . . . ప్రభుత్వ ఆస్తులను కాజేసిన వైనం వెలుగు లోకి  రంగారెడ్డి, బతుకమ్మ: మేడ్చల్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచి వంశీ మోహన్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన ఇండ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేపట్టారు.  ఎసిబి తనిఖీలలో వందల కోట్ల ఆస్తులు గుర్తించి కేసును నమోదు చేశారు. వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లి...