కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి కలెక్టరేట్ లోని సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 9: 30 గంటలకు కలెక్టరేట్ కి చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల్లాగా వచ్చి కలెక్టరేట్ మొత్తం తిరిగినట్లుగా తెలుస్తుంది. అనంతరం గంట తర్వాత సివిల్ సప్లయ్స్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బంది ఫోన్లను తీసుకుని సోదాలు ప్రారంభించినట్టుగా సమాచారం. కార్యాలయ సిబ్బంది ఎవరు ఏ విధులు నిర్వహిస్తారనే వివరాలు తీసుకుని...