టీఎస్‌పీడీసీఎల్ డిప్యూటీ ఇంజినీర్ నివాసంలో ఏసీబీ సోదాలు

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం టీఎస్‌పీడీసీఎల్ డిప్యూటీ ఇంజినీర్ వెంకట రమణకు చెందిన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని కొత్తగూడలో ఉన్న మీనాక్షి స్కై లౌంజ్ అపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల సందర్భంగా నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు,...