తెలంగాణలో ఆరు ఆర్టీఏ చెక్ పోస్టుల పై ఎసిబీ దాడులు
. . . కామారెడ్డి జిల్లాలో రెండు చెక్ పోస్టులలో తనిఖీలు . . . లెక్కలలో లేని నగదు రూ.87 వేలు స్వాధీనం బిక్నూర్ /మద్నూర్, బతుకమ్మ: తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ రవాణా శాఖ చెక్ పోస్టులపై దాడులు నిర్వహించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేసింది. అవగాహన కోసం ఉన్న చెక్ పోస్టులలో యధావిదిగా తనిఖీలు నిర్వహిస్తు డబ్బులు వసూలు చేస్తున్న ట్టు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ శనివారం రాత్రి నుంచి అదివారం తెల్లవారు...