ఆర్ అండ్ బి ఈఎన్సీ నివాసంలో ఏసీబీ తనిఖీలు

  . . . ఆదాయానికి మించిన ఆస్తుల కుడ పెట్టారని ఆరోపణలపై సోదాలు . . .నిజామాబాద్ జిల్లాలో నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు  హైదరాబాద్/ నిజామాబాద్,  బతుకమ్మ: రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్  ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న జే. మోహన్ నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు పోగేశారని ఆయన నివాసంతో పాటు, బందువుల ఇండ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖాధికారులు  హైదరాబాద్ లో నివాసం తో సహ నిజామాబాద్ జిల్లాలో తనిఖీలు చెపట్టింది....