నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
. . . ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సోదాలు . . . జనగామ, హైదరబాద్ లోని నివాసలలోను నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కోమ్మూరి మల్లారెడ్డి నివాసంలో మంగళవారం ఏసీబీ సోదాలు చేపట్టింది.ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఎసిబికి అందిన ఫిర్యాదుల మేరకు ఏకకాలంలో నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లోని ఈ ఎస్ కార్యాలయంలో, శ్రీనగర్ లోని నివాసం( అద్దె) ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డికి స్వస్థలం వరంగల్ జిల్లా జనగామ పాటు హైదరబాద్ లోని నివాసంలో తనిఖీలు...