ఏసిబి దాడులా.. డోంట్ కేర్
. . . ఏసిబికి భయపడోద్ధు నేను చూసుకుంటా . . . విధి నిర్వహణలో నాకు సహకరిస్తే చాలు . . . జిల్లా దాటినోళ్లను తిరిగి యధాస్థానంలోకి రప్పిస్తా . . . ఎక్సైజ్ సిబ్బందికి అబ్కారి అధికారి భరోసా నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ పేరు ఇప్పుడు రాష్ట్రంలో మారు మ్రోగుతుంది. ఎందుకంటే గత నెలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్...