కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌  నివాసంలో ఏసీబీ సోదాలు

ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా అధికారుల పాత్రపై ఏసీబీ నజర్ హైదరాబాద్, బతుకమ్మ :  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌‌లో అనేక లోటుపాట్లు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్టులో పేర్కొంది. అనంతరం తెలంగాణలో నాటకీయ పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. తెలంగాణలో ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం డిజైన్‌లో హరీరామ్ కీలక...