ఎంపిడిఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు

  . . . రూ.40 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంపిడిఓ... ఎంపీఓ   . . . వెంచర్ అనుమతి కోసం లంచం ఎంపిడిఓ కొడుకు ద్వారా స్వీకరిస్తుండగా పట్టివేత   వెబ్ డెస్క్, బతుకమ్మ :   నూతనంగా ఏర్పాటు చేసే వెంచర్ కు అనుమతులు ఇచ్చేందుకు ఎంపిడిఓ, ఎంపిఓలు రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎంపిడిఓ కొడుకు ద్వారా కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ రైడ్ చేసి రెడ్...