ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్టు పై ఎసిబి రైడ్
.. . . లంచం తీసుకుంటు దోరికిన సిఐ ,ఎస్ఐ లు హైద్రాబాద్, బతుకమ్మ: నకిలీ పాస్‌పోర్ట్ కేసులో ఓక వ్యక్తి నుంచి15 లక్షలు డిమాండ్ చేసిన పోలిసుల గుట్టును అవినీతి నిరోదకశాఖ రట్టు చేసింది. బుదవారం హైద్రబాద్ లోనిశంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏసీబీ ట్రాప్ చేసి ఇద్దరు పోలీస్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసింది. ఇటివల కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలి పాస్ పోర్టు కలిగిన వ్యక్తిని పోలిసులు అరెస్టు చేశారు. బాధితుడు బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ...