రవాణా శాఖపై ఏసీబీ నజర్
ఏకకాలంలో 18కార్యాలయాలపై ఏసీబీ అధికారుల దాడులు రవాణా శాఖ అంత:రాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు పరారీలో ఆర్టీవో చెక్ పోస్ట్ అధికారుల అసిస్టెంట్లు ప్రతి లారీ డ్రైవర్ నుంచి రూ.500 చొప్పున వసూళ్లు ఏడాదిలో రెండోసారి ఏసీబీ దాడులు జరిగిన మారని వసూళ్ల పర్వం రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులతో ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పక్కాగా ట్రాప్ చేసి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా...