ఏసీబీ ఎఫెక్ట్

రవాణా శాఖ కార్యాలయాల వెలవెల కనిపించని ఏజెంట్ల సందడి కార్యాలయం ఆవరణ అంతా నిర్మానుష్యం ఏజంట్ల పనులకు బ్రేక్ కు అధికారుల నిర్ణయం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, కామారెడ్డి ఆర్టీవో, బోధన్, ఆర్మూర్, బాన్సువాడలోని యూనిట్ కార్యాలయాలు గురువారం వరకు సందడిగా ఉండేవి. చివరకు ఉమ్మడి జిల్లాలోని మూడు చెక్ పోస్టులలోనూ వాహనదారులు, రవాణా శాఖలో ఏజంట్లతో కళకళలాడేది. గురువారం ఆర్మూర్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ దాడితో అంతా తారుమారైంది. ఇటీవల కాలంలో...