రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మీక తనిఖీలు

14 ఆర్సీలు, మూడు డ్రైవింగ్ లైసెన్స్ లతో పట్టుబడిన ఏజెంట్ సంబంధిత సెక్షన్ అధికారులపై రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందా..? ఏసీబీ ఆకస్మీక తనిఖీలతో ఒరిగేదేమిటి..? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. రవాణా శాఖాధికారులు దళారులతో కుమ్మకై సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల కాలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, లారీలపై జరిమానా విధించడంలో ఏజెంట్ల ద్వారా వసూళ్ళ కార్యక్రమం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో...