సలబత్ పూర్ చెక్ పోస్ట్ లొ అర్థరాత్రి ఎసిబి అకస్మీక తనిఖీలు

   . . . ఆర్టిఏ చెక్ పోస్టులో  నగధు స్వాధినం  మద్నూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని అంతర్ రాష్ట్ర సరిహద్ధు లోని సలబత్ పూర్  రవాణా శాఖ చెక్ పోస్టుపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. బుదవారం అర్ధరాత్రి నిజామాబాద్ రెంజ్ ఎసిబి డిఎస్పీ శేఖర్ అధ్వర్యంలో మద్నూర్ మండలంలోని సలబత్ పూర్ చెక్ పోస్టులో తనిఖీలు చేపట్టారు. ఈ సంధర్బంగా రాత్రి విధులలో ఎఏంవిఐ కవితతో పాటు రవాణా శాఖ సిబ్బంది, ఇద్ధరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు ఈ సోదాలు...