రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబి కి దొరికిన తహసీల్దార్
మేడ్చల్, బతుకమ్మ : లంచం తీసుకుంటూ ఓ తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. భూమి సంబంధిత పనుల కోసం డబ్బులు డిమాండ్ చేసిన తహసీల్దార్ సుచరితను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, బాధితుడి నుంచి పని చేయించేందుకు తహసీల్దార్ రూ.2 లక్షల లంచం కోరినట్లు సమాచారం. బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్బు తీసుకుంటుండగానే సుచరితను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో...