బల్దియాలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

రూ.7వేలు లంచం తీసుకుంటు దొరికిన ఇంచార్జీ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ 13 నెలల వ్యవధిలో కార్పోరేషన్ రెవిన్యూ సెక్షన్ లో రెండో కేసు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ (ఇంచార్జీ రెవిన్యూ అధికారి) సీనియర్ అసిస్టెంట్ కన్న శ్రీనివాస్ రావు మాజీ సైనికోద్యోగికి ఇంటి నెంబర్ కేటాయించాడానికి రూ.7,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. నగరంలోని వినాయక్ నగర్ రిలయన్స్ మార్ట్ రోడ్డులో...