బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్ కేటిఆర్ పై ఎసిబి కేసు
హైద్రాబాద్, బతుకమ్మ: హైద్రాబాద్ నగరంలో 2023 లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ పై అవినీతి నిరోదకశాఖ కేసు నమోదు చేసింది. ఎన్నికల కోడ్ ఉండగా, క్యాబినేట్ అమోదం లేకుండా రూ.55 కోట్లు నిధుల విడుధలపై కేసు నమోదు చేశారు.మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రేసిడేంట్ కల్వకుంట్ల తారాక రామారావు ( కేటిఆర్) తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై ప్రివెన్షన్ ఆప్ కరప్షన్ యాక్ట్, క్యాబినెట్ అనుమతులు లేకుండానే నిధుల విడుధలపై 13...