తెలంగాణలో ఏసీబీ దూకుడు
8 నెలల్లో 179 కేసులు 167 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత రూ.44 కోట్ల ఆస్తుల సీజ్ హైదరాబాద్, బతుకమ్మ : అవినీతి నిరోదక శాఖ తెలంగాణలో దూకుడు పెంచింది. ఏసీబీ చరిత్రలోనే ఈ యేడాది అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఏసీబీ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఆగస్టు మాసంలోనే 31 ఏసీబీ కేసులు నమోదు చేసి 22 మంది ప్రభుత్వ, 4 ప్రైవేట్ ఉద్యోగులను అరెస్టు చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పాలి. గత 8...