చదువుపై ఆసక్తి పెంపొందించడంలో అకడమిక్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం

  . . . ముగిసిన కాకతీయ విద్యాసంస్థల అకడమిక్ మహోత్సవం  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి, తొలి కాకతీయ విద్యాసంస్థలు ప్రెసిడెంట్ మాండవ వెంకట సుబ్బారావు స్మారకంగా కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన అకడమిక్ మహోత్సవం ఈరోజు ఘనంగా ముగిసింది. విద్యార్థుల సర్వతోముఖ వికాసాన్ని లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణాన్ని ఉత్సాహం ఉల్లాసం నింపింది. అకాడమిక్ మహోత్సవంలో భాగంగా స్పెల్లథాన్, టేడ్-కాకతీయ, క్విజ్‌తాన్, మ్యాథ్‌రత్న, అకాడమిక్ గేమ్స్  తదితర...