కాకతీయ ఒలంపియాడ్ లో అకడమిక్ ఉత్సవాలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ గణిత దినోత్సవం ను కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతదేశ  గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా అకడమిక్ మహోత్సవం పేరిట మ్యాథ్స్ డే ను నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ లు...