చెన్నైలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు

వేసవి ఎండల్లో ఇబ్బందుల మధ్య పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందించిన అవడి పోలీసులు 10 డిగ్రీల నుంచి మైనస్ 15 డిగ్రీల చల్లదన్నాన్ని ఇస్తున్న హెల్మెట్లు   చెన్నై, బతుకమ్మ : ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండు వేసవిలో మండుటెండల్లో విధులు నిర్వహించాలంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని అవడి ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మైనస్ 15 డిగ్రీల చల్లదనాన్ని, 10...