రిమ్స్ చిన్నపిల్లల వార్డులో   ఎసీ బ్లాస్ట్

  . . . ఊపిరాడక ఇద్దరు పసికందుల మృతి  వెబ్ డెస్క్, బతుకమ్మ: ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ ( రిమ్స్) ఆసుపత్రిలో ఎస్ ఎన్ సియూ వార్డులో ఎసీ బ్లాస్ట్ జరిగింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పసికందులు మృతి చెందారు. ఎలక్ట్రానిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎసి పేలి వార్డులో ఓక్కసారిగా దట్టమైన పోగులు అలుముకున్నాయి. ఈ ఘటనలో  ఉపిరాడక ఐదు రోజుల పసికందు తో...