ఎబివిపి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం
. . . స్కూళ్లను మూసివేసిన పరిషత్ విద్యార్ధులు నిజామాబాద్ , బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అవుతుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తున్నారని ఎబివిపి ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ అన్నారు.. అఖీల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి...