ఏబీవీపీ విద్యార్థుల ర్యాలీ, ధర్నా
కామారెడ్డి, బతుకమ్మ: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు, ఫీస్ రీ ఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో విద్యార్థుల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని పెట్టిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం...