నారాయణ కాలేజ్ ఎదుట ఏబీవీపీ ధర్నా
. . . కళాశాలను సీజ్ చేసిన డిఐఇఓ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నారాయణ కళాశాలలో యూనిఫార్మ్స్, బుక్స్ అధిక రేట్లకు అమ్ముతున్నారు. కార్పొరేట్ ఫీజులు పేరిట విద్యార్థుల, తల్లిదండ్రుల రక్తాన్ని పిలుస్తున్నారు. కళాశాల బిల్డింగ్ పర్మిషన్ లేకున్నా కళాశాల నడుపుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్న నారాయణ కళాశాల ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆందోళనకు దిగింది. శుక్రవారం సుభాష్ నగర్ లోని నారాయణ కాలేజ్...