విద్యార్థుల్లో జాతీయ భావన పెంపొందించడంలో ఏబీవీపీ దే కీలక పాత్ర

  . . . జిల్లాలో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం   . . . ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యా రంగ సమస్యల పరిష్కారంతో పాటు విద్యార్థుల్లో జాతీయ భావన, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషిస్తోందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు...