ఏబీవీపీ ప్రపంచంలోనే విశిష్టమైన విద్యార్థి సంస్థ

జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఉచిత బోధన శిక్షణ తరగతుల ప్రారంభం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  అఖిల భారతీయ విద్యార్థి  పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద విశిష్టమైన విద్యార్థి సంస్థ అని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం పాలిటెక్నిక్ ఉచిత బోధన శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని కవిత కాంప్లెక్స్ లో గల ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమానికి డీఈఓ అశోక్ కుమార్...