పెండింగ్ బకాయిలు విడుల చేయాలని ఏబీవీపీ ధర్నా

బోధన్, బతుకమ్మ : తెలంగాణ విద్యార్ధి పరిషత్ అధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెండింగ్‌ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడాడుతు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో  చెలగాటం అడుతున్నారాని, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ పూర్తి అయిన తర్వాత వారి...