పీజీ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ ధర్నా
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రెగ్యులర్ పీజీ 2,4 పరీక్షలు సిపిజిఈటి ప్రవేశ పరీక్ష కారణంగా పోస్ట్ పోన్ చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఆఫీస్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సానుకూలంగా స్పందించి పరీక్షలు పోస్ట్ ఫోన్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పీజీ సెమిస్టర్ పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలని...