నాలుగు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే..

. నిప్పులు కక్కుతున్న భానుడు . నిజామాబాద్ జిల్లా సీహెచ్ కొండూర్ లో అత్యధికంగా 45.3 డిగ్రీలు . మండుతున్న ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ . ఎనిమిది జిల్లాల్లో 44 డిగ్రీలకుపైనే నమోదు నిజామాబాద్, బతుకమ్మ: భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ లో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ర్టంలోని 33 జిల్లాలకు గాను ప్రతి జిల్లాలో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. గురువారం రోజున నిజామాబాద్ తోపాటు...