నేషనల్ లెవల్ అథ్లెటిక్స్ లో జిల్లా క్రీడాకారుల సత్తా

నిజామాబాద్, బతుకమ్మ: నేషనల్ లెవల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో జిల్లా కు చెందిన క్రీడాకారులు తమ సత్తా చాటి పతకాలు సాధించారు. కేరళ రాష్ర్టంలో గత నెల 31 నుంచి ఈనెల 3వ తేదీ వరకు నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ లో జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ర్ట తరఫున ప్రాతినిథ్యం వహించారు. రాష్ర్టాన్ని ద్వితీయ స్థానంలో నిలిపి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. లాంగ్ జంప్ లో దినేశ్ వాగ్మారే సిల్వర్ మెడల్, హార్డిల్స్ లో గోపి సిల్వర్ మెడల్, హై జంప్ లో ఎస్...