రామన్నపేట్ లో గ్రామ దేవతలకు అభిషేకం
వేల్పూర్, బతుకమ్మ : వరణ దేవున కలిగి వర్షాలు కురువాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ శుక్రవారం మండలంలోని రామన్నపేట్ లో గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవతలకు అభిషేకం చేశారు. ఈ సందర్బంగా సంఘానికి ఇద్దరు చొప్పున మహిళలు, పురుషులు గంగ జలాన్ని తెచ్చి మంగళహారతులు, దప్పులతో గ్రామంలోని అన్ని దేవాలయాల్లో ఉన్న దేవతలకు అభిషేకం నిర్వహించారు.ఇందులో భాగంగా గ్రామ కమిటీ నుండి ప్రారంభమైన ఈ అభిషేక కార్యక్రమంను గ్రామంలో గల హనుమాన్ మందిరంలో హనుమంతునికి అభిషేకంను చేసి, పక్కనే గల దసరా గోడ...