గ్రామదేవతలకు అభిషేకం

  . . . సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు   జుక్కల్, బతుకమ్మ :   వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాహ్మదాబాద్ గ్రామంలో రైతులు, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణదేవుడి అనుగ్రహం కలగాలని కోరుతూ గ్రామదేవతలకు జలాభిషేకం చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభంలో కురిసిన స్వల్ప వర్షాలను నమ్ముకొని పెసర, మినుము, కంది, పత్తి, సోయాబీన్ తదితర పంటలను...